నా కోసం...



నిరంతరం నా కోసం ఎవ్వరు ఏడవరు
నా కళ్ళు తప్ప..
నిరంతరం నా కోసం నాతో ఎవ్వరు నడవరు
నా అడుగులు తప్ప..
నిరంతరం నా కోసం నాతో ఎవ్వరు మాట్లాడారు
నిశ్శబ్దం తప్ప..
నిరంతరం నా కోసం  నాకు తోడుగా ఎవ్వరు ఉండరు
ఒంటరితనం తప్ప
నిరంతరం నన్ను నన్ను గా ఎవ్వరు గుర్తించరు
నా అంతరాత్మ తప్ప..
నిరంతరం నా కోసం నన్ను నన్నుగా ఎవ్వరు ప్రేమించరు
నా మనసు తప్ప..
అందుకే
 నాదైన నా లోకం లో నాకంటూ ఎవ్వరు లేరు నేను తప్ప..
                                                     
                                                     ... శ్రీ

3 comments:

Padmarpita said...

మీ కోసం మీరన్న మాట బాగుంది.

NAM blogsapien :) said...

nice :)

(1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
visit to poll:
http://blogubevars.blogspot.com/

అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

cbrao said...

మీ e-mail చిరునామాతో నాకు ఒక జాబు రాయగలరు. తదుపరి బెంగళూరు బ్లాగర్ల సమావేశానికి మీకు ఆహ్వానం పంపటానికై ఈ చిరునామా కావల్సి ఉంది. మీకు అభ్యంతరం లేని యెడల మీ టెలిఫోన్ సంఖ్య కూడా ఇవ్వగలరు.
cbraoin at gmail.com
http://deeptidhaara.blogspot.com

Post a Comment