కృష్ణుడి కధ!

 ఈ  incident జరిగినప్పుడు  సహిష్ణు  కి  మూడేళ్ళు ! అప్పటికే  వాడి  చిన్న  బుర్రలో  చిట్టి  చిట్టి  ఆలోచనలతో  వాడికి  తోచినట్టు  వాడు  అన్నిటిని  అన్వయించుకుని  అర్ధం  చేసుకునే  వాడు ! ఒక  రోజు  వాడికి  కృష్ణుడు  మన్ను  తిన్న  కధ  చెప్తుంటే .. వాడిచ్చిన  reaction ఇది ! comic strip start చేసాక  ఇది  కూడా  గియ్యాలని అనిపించింది !!! clear గా  కనపడాలంటే  image మీద  click చెయ్యండి.

1 comments:

శ్రీ..... said...

చాలా చాలా బాగుందండీ!!!

Post a Comment