ఆకులో ఆకునై...

film: మేఘసందేశం


lyrics:

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపొనా...

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపొనా...

గల గల నే వీచు చిరుగాలిలో కెరటమై
గల గల నే వీచు చిరుగాలిలో కెరటమై
జల జల నే పారు జలపాతలో తేట నై
జల జల నే పారు జలపాతలో తేట నై
పగడాల చిగురాకు తెరచాటు చేతి నై
పరువంపు విరిచేదె చిన్నారి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా...
ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా...

తరులెక్కి ఎల నీలి గిరినెక్కి మెలమెల్ల
కదులెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా...
ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా...

aakulo aakunai.. lyrics transliteration

akulo akunai poovulo poovunai

kommalo kommanai nunuletha remmanai
ee adavi dagipona etulaina ichatane aagipona...

akulo akunai poovulo poovunai
kommalo kommanai nunuletha remmanai
ee adavi dagipona etulaina ichatane aagipona...

gala gala ne veechu chirugalilo keratamai
gala gala ne veechu chirugalilo keratamai
jala jala ne paru selapatalo theta nai
jala jala ne paru selapatalo theta nai
pagadala chiguraku therachatu chethi nai
paruvampu virichede chinnari siggunai
ee adavi dagipona etulaina ichatane aagipona...
ee adavi dagipona etulaina ichatane aagipona...

tharulekki ela neeli girinekki melamella
kadulekki jaladampu neelampu niggunai
akala dahama chintala vantala
ee tarali verrinai ekatama tirugada
ee adavi dagipona etulainaichatane aagipona...

akulo akunai poovulo poovunai
kommalo kommanai nunuletha remmanai
ee adavi dagipona etulaina ichatane aagipona...

0 comments:

Post a Comment