పాటలలో ఫ్రాస
Posted by
simplesoul
on Thursday, December 24, 2009
Labels:
Just blogging...
గేయ/కవితాసాహితి: కృత్యాద్యవస్థ!
అన్నమయ్య సినిమాలో 'అవతరించెను అన్నమయ.. అతసోమా సద్గమయ '
అనే పాట గురించి రాసిన ఈ పోస్టు చదివాక.. ఆ రోజుల్లో ఈటీవీ కి మకుటం లేని మహారాజు సుమన్ రాసిన ఒక పాటని ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను!!!
ఇదీ ఆ పాట..
ఓ జాలి లేని జాబిలి..
ఏనాటికి తీరేను నీ ఆకలి?
ఆపవా తరతరాల ఈ నరబలీ?
మనసులనే రగిలించే ఈ ఘోరకలీ?
ఎంత ప్రాస కోసం అయితే మాత్రం.. ఈనాడు పేపర్లో మిలిటెంట్ల ఆకృత్యాలని రిపోర్టు చెయ్యడానికి హెడ్ లైన్సు లో వాడే పదాలన్నీ జాబిల్లి కి అన్వయించెయ్యడమే? హన్నన్నా!!! ఇదీ... నరబలీ, ఘోరకలీను!!!
1 comments:
LOL
Post a Comment