నాకు నచ్చిన ప్రేమ గీతాలు - Simple Love

ఈ వేళలో నీవు..
 
గులాబీ సినిమా లో పాట! ఎవరి మీదైనా చాలా ఇష్టం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసే పనే.. ఇష్టమైన మనిషిని అస్తమాను తలుచుకోడం, ఈ టైం లో ఎక్కడున్నారో,ఏం చేస్తున్నారో అనుకోడం.. ఈ సింపుల్ ఫీలింగ్ ని ఇంకా సింపుల్ మాటలలో capture చేసి దాన్ని చక్కటి పాట గా మలచడం చాలా నచ్చింది నాకు!
 
 
Lyrics:
 
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏ నాడో చేజారిపోయింది
నీ నీడ గా మారీ నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో!
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడి రేయిలో నీవు నిదురైన రానీవూ
గడిచేదెలా కాలమూ... గడిచేదెలా కాలమూ ?
పగలైన కాసేపు పని చేసుకొనీవూ
నీ మీదనే ధ్యానమూ... నీ మీదనే ధ్యానమూ
ఏ  వైపు  చూస్తున్నా  నీ  రూపే  తోచింది
నువ్వు  కాక  వేరేది  కనిపించనంటోంది
ఈ  ఇంద్ర  జాలాన్ని  నువ్వేనా  చేసింది? 
నీ  పేరులో  ఏదో  వింతైన  కైపుంది 
నీ  మాట  వింటూనే  ఏం  తోచనీకుంది 
నీ  మీద  ఆశేదో నను  నిలువనీకుంది 
మతి  పోయి  నేనుంటే  నువ్వు .....నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 

ee velalo neevu lyrics, transliteration:

ee vELalO neevu Em chEstu vunTaavO

anukunTu vunTaanu prati nimishamu nEnu
ee vELalO neevu Em chEstu vunTaavO

anukunTu vunTaanu prati nimishamu nEnu
naa gunDe EnaaDo chEyi jaari pOyindi
nee neeDagaa maari naa vaipu raanandi
dooraana vunTunE Em maaya chEsaavo
naDi rEyilO neevu nidaraina raaneevu

gaDipEdelaa kaalamu gaDipEdelaa kaalamu
pagalaina kaasEpu pani chEsukOneevu
nee meedanE dhyaanamu nee meedanE dhyaanamu
yE vaipu choostunnaa nee ruupE tochindi
nuvu kaaka vErEdi kanipinchananTondi
ee indra jaalaanni neevEna chEsindi
nee pErulO EdO vintaina kaipundi
nee maaTa vinTuunE em tochaneekundi
nee meeda ASEdo nanu niluvaneekundi
mati poyi nEnunTe nuvu.....navvukunTavu
ee vELalO neevu Em chEstu vunTaavO




0 comments:

Post a Comment